ఈ ప్రదేశాల్లో శృంగారంలో పాల్గొంటే సమస్యలను కొని తెచ్చుకున్నట్టే!

Places Where People Should Not Do Romance

11:15 AM ON 4th June, 2016 By Mirchi Vilas

Places Where People Should Not Do Romance

శృంగారమనేది ప్రతి మనిషి జీవితంలోనూ ఓ మధురానుభూతి. ఓ ముఖ్యమైన భాగం. ఓ అందమైన అనుభవం.. దేనికైనా హద్దు వుండాలి. కొంతమందికి అదే యావ... మరికొందరు ఆ యావ ఉన్నా అంత త్వరగా బయటపడరు. కొద్ది మందికి అసలు ఆ యావ అనేది ఉండదు. శృంగారం విషయంలో ఎవరు ఎలా ఉన్నా కొంత మంది ఒక్కోసారి తమ హద్దులు మీరి ప్రవర్తిస్తుంటారు. చుట్టూ ఎవరైనా ఉన్నారా, ఎవరైనా చూసేందుకు అవకాశం ఉందా అన్నది ఆలోచించకుండానే ఆ పనిలో లీనమైపోతారు. అయితే అన్ని రోజులు మనవి కావు అన్నట్టుగా, ఎక్కడ పడితే అక్కడ శృంగారంలో పాల్గొనేవారు ఏదో ఒక రోజు ఎవరి కంట్లోనో పడ్డారంటే, ఇక ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లే. అందుకే అలా హద్దు మీరి ప్రవర్తించే వారు ఎవరైనా కొన్ని ప్రదేశాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందేనని, శృంగార నిపుణులు సైతం సూచిస్తున్నారు. కొన్ని ప్రదేశాల్లో ఉన్నప్పుడు అసలు సెక్స్ లో పాల్గొనకపోవడమే మంచిదట. లేదంటే అనుకోని సమస్యలు ఎదురయ్యేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సాంకేతిక అభివృద్ధి పుణ్యామా అని కొందరికి ఇలాంటివి బ్లాక్ మెయిలింగ్ కి, ఆకతాయి పనులకు ఊతమిచ్చినట్లు అవుతుందని అంటున్నారు.

1/10 Pages

కిటికీ దగ్గర అస్సలు కూడదు...

ముఖ్యంగా ఏ నివాసంలోనైనా వాటిలో ఉండే కిటికీల దగ్గర మాత్రం సెక్స్ కూడదట. ఎందుకంటే ఆ ప్రదేశంలో శృంగారం చేస్తుంటే చుట్టు పక్కల వారికి ఆ కార్యక్రమం స్పష్టంగా కనిపిస్తుందట. దీంతో వారు ఆ దృశ్యాలను చిత్రీకరించి నెట్ లోకి అప్ లోడ్ చేస్తే, ఇక అంతే సంగతులు. ఆ తరువాత లబోదిబో మన్నా ఎలాంటి ప్రయోజనం వుండదు. జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.

English summary

Here are the places where people should not have sex. Because you should suffer with some legal and physical problems. There were the places like Park,Beaches,Lift office etc.