వచ్చే రెండు నెలల్లో భూమికి పెను ముప్పు పొంచి ఉందనడానికి కారణాలు

Planetary Disasters To Attack in Next 68 Days

06:48 PM ON 20th April, 2016 By Mirchi Vilas

Planetary Disasters To Attack in Next 68 Days

2016 వ సంవత్సరం వచ్చి రావడంతోనే ఎన్నో ప్రమాదాలను తీసుకు వచ్చింది . 2016 వ సంవత్సరం ప్రారంభంలోనే జపాన్, ఈక్వెడార్, ఇండియా, ఆఫ్గనిస్థాన్ వంటి దేశాలలో భూకంపాలు వచ్చి ఆ దేశాలలో వేలాది మంది ప్రాణాలను తీసాయి . ఇక అగ్ర దేశం అమెరికాను మంచు తుఫాను కుదేలు చేయగా, ఎడారి దేశమైన సౌదీ అరేబియాలో ఎప్పుడు చూడని విధంగా వరదలు ముంచెత్తాయి. ఇవి అన్ని ఒక ఎత్తైతే ఈ సంవత్సరం  మరిన్ని ముప్పులు జరుగుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు . అంతే కాకుండా ఈ విషయాన్ని ప్రముఖ జ్యోతిష్యులు సైతం ధృవీకరిస్తున్నారు . ప్రస్తుతం ఈ వార్త ఇంటర్నెట్ లో హల్‌చల్ చేస్తూ అందరిని భయ భ్రాంతులకు గురి చేస్తోంది.

ఇవి కూడా చదవండి : కూతుర్ని రేప్ చేసాడని ఆ కామాంధుడు చేతులు నరికేసిన తండ్రి

వాతావరణ నిపుణులు జ్యోతిష్యుల చెబుతున్న దాని ప్రకారం రాబోయే 68 రోజుల్లో భూమి అత్యంత గడ్డు రోజులని ఎదుర్కోవాల్సి వస్తుందని , విశ్వంలో మారుతున్న గ్రహగతులే ఈ పరిస్థితికి కారణమని చెబుతున్నారు . శని గ్రహం, బుధ గ్రహాల కదలికలు వల్ల భూమికి పెను విపత్తును తీసుకు వస్తాయని  అంచనా వేస్తున్నారు . వేల సంవత్సరాల తరువాత శని, బుద్ద గ్రహాలూ రెండు ఒకే రేఖ పైకి వస్తున్నాయని , ఇదే సమయంలో గురు గ్రహం చండాల యోగ కారకుడిగా ఉంటాడని, మరో మూడు గ్రహాలు అశుభ దృష్టితో చూస్తుడటం వల్ల విపత్తులు వాటిల్లే ప్రమాదం ఉందని అంటున్నారు.శతాబ్దాల నుంచి ఇప్పటివరకు ప్రపంచంలో జరిగిన అతి భయంకర వైపరీత్యాలను తెలుసుకుంటే ఒళ్లు జలదరించడం ఖాయం. ఆ వైపరిత్యాలు ఏంటో ఇప్పుడు స్లైడ్ షోలో చూద్దాం .....

ఇవి కూడా చదవండి :

మూఢనమ్మకాలు వాటి వెనుక లాజిక్

వాట్సాప్‌లో గ్రూప్ క్రియేట్ చెయ్యాలంటే లైసెన్స్ కావాలట

1/16 Pages

హైటి భూకంపం (2010)

ప్రపంచంలోనే స్వాతంత్ర్యం సాధించుకున్న మొట్టమొదటి నల్లజాతి దేశం హైతీ . హైతీలో 2010 వ సంవత్సరంలో జనవరి 12 న భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప కేంద్రం హైతీ రాజధాని పోర్ట్ అవ్ ప్రిన్స్ కి కేవలం 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. రెక్టర్ స్కేల్ మీద 7.3 తీవ్రతతో సంభవించిన భూకంపం యావత్తు నగరాన్ని అతలాకుతలం చేసింది.

English summary

Planetary Disasters to attack Earth in Next 68 days. This was said by Weather Report Officials and Many Of the Astrologers in the world. this will happen because two planets came into same position.