ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని పెంచే మూలికలు మరియు మొక్కలు

Plants and herbs that boost lung health

06:31 PM ON 12th March, 2016 By Mirchi Vilas

Plants and herbs that boost lung health

ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని నిర్వహించటం చాలా కష్టం. ఎందుకంటే ఊపిరితిత్తులకు కాలుష్యం, ధూమపానం, గాలిలో రసాయనాల వలన అనేక ఇన్ ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అలాగే శ్వాసకోస ఇన్ఫెక్షన్లు తగ్గాలంటే చాలా సమయం పడుతుంది. తరచుగా మందులను వాడుతూ ఉంటే కొన్ని దుష్ప్రభావాలు వస్తాయి. అందువలన ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని నిర్వహించటానికి కొన్ని రకాల మూలికలు మరియు మొక్కల గురించి తెలుసుకుందాం. ఇవి ఊపిరితిత్తుల నుండి విషాలను తొలగించటం మరియు రోగనిరోదక శక్తిని పెంచి ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతాయి.

1/11 Pages

1. థైమ్

థైమ్ అనే మూలిక చాతీ రద్దీని తగ్గించటంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.  థైమ్ ఎస్సెన్షియాల్ ఆయిల్ లో  ఏంటి సెప్టిక్, యాంటీ ఫంగల్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల ఈ మూలికను చాలా ప్రాచీన కాలం నుండి అద్భుతమైన ఊపిరితిత్తుల ఔషధంగా వాడుతున్నారు. అనేక శ్వాసనాళ ఇన్ ఫెక్షన్స్ తగ్గించటానికి మరియు ఊపిరితిత్తులను  బలోపేతం చేయటానికి సహాయపడుతుంది.

English summary

These incredible plants and herbs provide deep nutrition to the lungs. They help in addressing such lung conditions apart from boosting your immunity and play a pivotal role in cleansing the toxins of lungs, thus improving your lung health.