చెత్తకుప్పలో ప్లాస్టిక్ సంచి... తీరా తెరిచి చూస్తే..

Plastic cover in dustbin

12:00 PM ON 11th November, 2016 By Mirchi Vilas

Plastic cover in dustbin

నల్లధనం దాచుకున్న కుబేరులు తమ దగ్గరగల సొమ్ముని ఎలా కాపాడుకోవాలో చూసుకుంటూనే మరోపక్క రకరకాలుగా డబ్బుని తరలిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. రూ. 500, రూ. 1000 నోట్లు ఇక చెల్లవని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించి రెండు రోజులు కూడా పూర్తి కాక ముందే దాని ప్రభావం విపరీతంగా కనబడుతోంది. పాత నోట్ల స్థానంలో కొత్త నోట్లు తీసుకోవాలంటే వాటిని బ్యాంక్ లో డిపాజిట్ చెయ్యాల్సి ఉంటుంది. అయితే అందుకు బ్యాంక్ వారికి లెక్క చెప్పాలి. దీంతో నల్లధనం ఉన్న పలువురు వాటిని ఎక్కడ దాచాలో తెలియక ఎక్కడ పడితే అక్కడ పారేస్తున్నారు.

1/4 Pages

ఈ కోవలోనే నోట్లతో నిండి ఉన్న ఒక ప్లాస్టిక్ బ్యాగ్ రోడ్డు మీద దొరికింది. అది కూడా చెత్త శుభ్రం చెయ్యడానికి ప్రయత్నించిన పెద్ద వయసు కార్మికురాలికి. దీంతో షాక్ కు గురైన ఆమె ఆ విషయాన్ని తన పై అధికారికి తెలిపింది.

English summary

Plastic cover in dustbin