ప్లాస్టిక్ సర్జరీ ట్రెండ్లు

Plastic surgery trends

03:57 PM ON 2nd February, 2016 By Mirchi Vilas

Plastic surgery trends

ప్రస్తుత రోజుల్లో ఎక్కువగా నటులు, మోడల్స్, హాలీవుడ్ ప్రముఖులు బోటేక్స్ వంటి ముక్కు-పునరాకృతి, కడుపు-టక్ మరియు లిపోసక్షన్ కాస్మెటిక్ పద్ధతులను ఉపయోగిస్తున్నారు. కానీ ఈ కొత్త ప్లాస్టిక్ సర్జరీ పోకడలు కొంత దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. అయితే చాలా వాటికి అర్ధం లేని కారణాలే ఉన్నాయి. ఇక్కడ విచిత్రమైన ప్లాస్టిక్ సర్జరీ పోకడల గురించి
తెలుసుకుందాం.

1/11 Pages

1. అరచేతి రేఖలు దిద్దుబాటు

జపాన్ లో చేతి రేఖల శాస్త్రంనకు చాలా ప్రజాదరణ ఉంది. చేతి రేఖలను చూసి అదృష్టాన్ని చెప్పడం అనేది చాలా సులభంగా అందుబాటులో ఉంది. కొంతమంది వారి అరచేతి రేఖల ఆకారం మరియు పొడవు మార్చడం ద్వారా వారి అదృష్టం మారుతుందని నమ్ముతారు.

English summary

Here is the list of Plastic surgery trends. Most of them are done for absolutely unfathomable reasons. Top Plastic surgeries like hand surgery, lip surgery, jaw surgery etc