వాటర్ ఫిల్టర్లు వాడేవారు కచ్చితంగా పాటించాల్సిన నియమాలు!

Please be careful while using water filters

02:18 PM ON 29th September, 2016 By Mirchi Vilas

Please be careful while using water filters

ఈరోజుల్లో అన్నీ కలుషితమే. నీరు, గాలి, వస్తువులు, అన్నీ కల్తీయే. అందుకే వాడేటప్పుడు చాలా జాగ్రత్త పాటించాలి. ముఖ్యంగా ఈ రోజుల్లో నీటి కాలుష్యం నుంచి బయట పడ్డానికి మినరల్ వాటర్ సౌలభ్యం ఉన్న వారు కొద్దిమందే వున్నారు. ఇక ఈ సౌకర్యం లేనివాళ్లు చాలామందే ఉన్నారు. మురికిగా వున్న నీటిని తాగడం వలన అనేక వ్యాధులు వస్తుంటాయి. అందుకోసం వాటర్ ఫిల్టర్ల ఉపయోగించడం ఉత్తమం. అయితే వాటిని శుభ్రపరచడంలో జాగ్రత్త వహించాలి. అవేమిటో తెలుసుకుందాం..

1/6 Pages

1. వాటర్ ఫిల్టర్ కొత్త క్యాండిల్ బిగించిన తర్వాత ఫిల్టర్ అయిన నీళ్ళు మట్టివాసన వస్తాయి. అందుకే కొత్తక్యాండిల్ ను బిగించబోయేముందు ఆ క్యాండిల్స్ నీళ్ళలో మునిగేటట్లు ఒకటి రెండు రోజులు నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాత ఉపయోగిస్తే చాలామంచిదని అంటున్నారు.

English summary

Please be careful while using water filters