పిల్లాడి చెవిలో ఏమైంది(వీడియో)

Please watch this video

11:08 AM ON 20th July, 2016 By Mirchi Vilas

Please watch this video

పిల్లలను ఎంత జాగ్రత్తగా చూసినా, ఒక్కోసారి జరగరాని ప్రమాదాలు జరిగిపోతుంటాయి. అయినా చిన్న పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా మెలగాలి. ఎందుకంటే.. ఇలాంటి బాధ, చెప్పలేని స్థితి ఎదుర్కొంటారు. ఇంతకీ అదేమిటో ఓ సారి వీడియో వీక్షించండి. ఇంకా మాటలు రాని ఓ చిన్న పిల్లాడు అదే పనిగా ఏడ్వడం స్టార్ట్ చేశాడు. ఎంతగా అంటే ఏడ్చీ ఏడ్చీ సొమ్మసిల్లి పడిపోయాడు. అలా పడిపోయిన పిల్లాడిని ఆగమేఘాల మీద అతడి పేరెంట్స్ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. అనుమానం వచ్చిన డాక్టర్ ఆ పిల్లాడి చెవిలో డ్రాప్స్ వేశాడు.. అంతే.. జర్రు జర్రుమని పాకుంటూ ఓ జెర్రి వచ్చింది. ఇక ఓసారి ఈ వీడియో పై ఓ లుక్కెయ్యండి మీకే తెలుస్తుంది.

English summary

Please watch this video