‘పోకిరి రాజా’  వంతు వస్తోంది ...

Pokkiri Raja Telugu Poster

11:36 AM ON 8th March, 2016 By Mirchi Vilas

Pokkiri Raja Telugu Poster

తమిళ నటుడు జీవా, హన్సిక జంటగా నటించిన, రామ్‌ప్రకాశ్‌ రాయప్ప దర్శకత్వం వహించిన ‘పోకిరి రాజా’ చిత్రాన్ని తాజాగా తమిళంలో విడుదల చేశారు. ఈ సినిమాను తెలుగు లోనూ విడుదల చెయబొతున్నారు. ఈ విషయాన్ని నటుడు జీవా తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా తెలుగు ప్రేక్షకులకు తెల్పుతూ, చిత్ర తెలుగు పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నాడు. అందరికీ ‘మహాశివరాత్రి శుభాకాంక్షలు’ చెబుతూ, ఈ చిత్రానికి సంబంధించి త్వరలో ఆడియోను విడుదల చేయనున్నట్లు వెల్లడించాడు. ఈ చిత్రానికి ఇమాన్‌ సంగీతాన్ని సమకూర్చాడు.

#PokkiriRaja Telugu Poster ... "Audio Coming soon"!!!

Posted by actor jiiva on Sunday, March 6, 2016

English summary

Actor Jeeva and Hansika together acted in a comedy entertainer movie named Pokiri Raja and this movie was become super hit at the Kollywood Box Office and now this movie was going to be released in Telugu With The same title and the poster of this movie was released by the movie unit and this photo was posted by hero Jeeva in his facebook by wishing Maha Shivaratri.