నిందితుడి సినీ మోజే అభయ్ ప్రాణాలు తీసేసింది

Police Arrested Accused People In Abhay Death Mystery

11:49 AM ON 21st March, 2016 By Mirchi Vilas

Police Arrested Accused People In Abhay Death Mystery

సంచలనం సృష్టించిన పదో తరగతి విద్యార్థి అభయ్‌ హత్యకేసును హైదరాబాద్‌ పోలీసులు చేధించారు. డబ్బుకోసం అభయ్ ని చంపేసి, అట్ట పెట్టెలో పెట్టి పడేసిన ఈ ఘటన అందరినీ విషాదంలో ముంచెత్తింది. సిసి కెమెరాలో రికార్డైన దృశ్యాల ఆధారంగా ఈ కేసు చిక్కు ముడి వీడింది. సినిమాల్లో నటించాలన్న కోరిక, అక్రమ మార్గంలో డబ్బు సంపాందించాలన్న ఆశ ... ఓ అమాయక విద్యార్థి ప్రాణాలు తీసేసింది. ఆ విధంగా మట్టు బెట్టిన ముగ్గురు యువకులను చివరకు జైలు వూచలు లెక్కపెట్టేలా చేసింది ఈ ఘటన. ఈ హత్య కేసు వివరాలను హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ మహేందర్‌రెడ్డి మీడియాకు వివరించారు. ఈనెల 16న జరిగిన అభయ్‌ హత్యకేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు సీపీ తెలిపారు. ఈ కేసులో తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలానికి చెందిన శేషు కుమార్‌ అలియాస్ సాయి ప్రధాన నిందితుడు కాగా.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రవి, మోహన్‌ అతడికి సహకరించినట్లు వెల్లడించారు.

ఆ పార్టీ తరఫున పోటి చెయ్యనున్న విశాల్

భారత్ కి మార్షల్ ఆర్ట్స్ వీరుడు

సర్దార్ వేడుకలో హైలెట్స్ ....

ఈ స్థాయిలో ఉన్నానంటే అన్నయ్య చలవే ...

1/6 Pages

ఫేస్బుక్లో హీరో పరిచయమే కొంప ముంచింది ...

     ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ నటుడి ద్వారా సినిమాలపై ఆసక్తి పెంచుకున్న సాయి... సినీ రంగంలోకి వెళ్లేందుకు నిశ్చయించుకున్నాడు. ఇందుకోసం భారీగా డబ్బులు కావాలని ఆశించాడు. దీంతో ఎవరైనా డబ్బున్న వ్యక్తిని అపహరించి భారీగా డబ్బులు డిమాండ్‌ చేయాలని భావించి , దీనికి తన స్నేహితులు రవి, మోహన్‌ సాయం కోరాడు.

English summary

Hyderabad Police have successfully Busted the Hyderabad Teenage boy Abhay who had kinapped and Murdered. Police Arrested the accused people named Sheshu Kumar,Ravi Mohan in this case.