30 ఇయర్స్ పృథ్వి తనని శారీరకంగా వాడుకుని వదిలేశాడని మహిళ ఫిర్యాదు

Police case filed on 30 years Prudhvi

10:19 AM ON 10th October, 2016 By Mirchi Vilas

Police case filed on 30 years Prudhvi

కమెడియన్ పృథ్వీపై పోలీసులు కేసు నమోదు చేశారు. పృథ్వీ తనను పెళ్ళి చేసుకుని మోసం చేశాడని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించినట్లు తెలిసింది. ఆమె ఫిర్యాదుపై బంజారాహిల్స్ పోలీసులు 498A, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ తో క్రేజ్ ను సొంతం చేసుకున్న ఈ కమెడియన్.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు.

English summary

Police case filed on 30 years Prudhvi