అక్కడికెళ్లి పోలీస్ కేసులో ఇరుక్కున్న టీవీ నటి శ్రీవాణి

Police case filed on tv serial actress Sreevani

10:14 AM ON 13th July, 2016 By Mirchi Vilas

Police case filed on tv serial actress Sreevani

సంఘర్షణ, మనసు మమత, మావిచిగురు, కాంచన గంగ, కలవారి కోడళ్ళు, ఎగిరే పావురమా వంటి టీవీ సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న టీవీ నటి శ్రీవాణి. ఈమె రెండు చేతులా కూడా సంపాదిస్తుంది, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంది. అలాంటి ఈ అమ్మడు ఇప్పుడు కొనుక్కుని మరీ కొత్త చిక్కులు తెచ్చుకుంది. చేతినిండా డబ్బులు ఉన్నా... ఇంకా ఇంకా సంపాదించాలనే దురాశతో ఈమె ఒక చోటుకి వెళ్ళింది. అంతే.. అక్కడ ఎదురైన పరిణామాల వల్ల శ్రీవాణి పోలీస్ స్టేషన్ గడప తొక్కక తప్పలేదు. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

1/4 Pages

నటి శ్రీవాణి తన సోదరి శ్రీకన్యతో పాటు మరికొందరితో కలిసి సోమవారం రంగారెడ్డి జిల్లా పరిగి అనే ఊరుకి వెళ్ళారు. ఆ పరిగి ప్రాంతానికే చెందిన అనూష అనే యువతి ఇంటికి వెళ్లి.. ఆమె ఉంటున్న ఇంటి స్థలంలో తమకు వాటా ఉందని, వేరేవారికి విక్రయించేందుకు అనూష ఉంటున్న ఇంటి స్థలం చూపించారు. అదే సమయంలో ఇంట్లో ఉన్న అనూష బయటికి వచ్చి.. ఆ స్థలంతో పాటు తాను ఉంటున్న ఇల్లు తన సొంతమే అనే వాదించింది.

English summary

Police case filed on tv serial actress Sreevani