'బతుకు జట్కాబండి' జీవితపై కేసు

Police case on Jeevitha

12:42 PM ON 27th September, 2016 By Mirchi Vilas

Police case on Jeevitha

టీవీ షోలు ఈమధ్య తగాదాలు తీర్చే పరిష్కార వేదికగా ప్రోగ్రామ్ లు పెడుతుంటే, కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. ఇక బతుకు జట్కాబండి పేరుతో ఓ టీవీ ఛానల్ ప్రోగ్రాం నడుపుతోంది. అయితే కార్యక్రమానికి రావాలంటూ ఫోన్ లో బెదిరింపులకు పాల్పడుతున్న జీవిత రాజశేఖర్ వ్యక్తిగత కార్యదర్శులపై చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేశారు.

1/4 Pages

పార్శిగుట్ట సవరాల బస్తీకి చెందిన పి.కొండ(29) ఆటో డ్రైవర్. 2005వ సంవత్సరంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జ్యోతి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె సంపూర్ణ(9). రెండో కాన్పులో జ్యోతికి టీబీ వ్యాధి రావడంతో బాబుపుట్టి చనిపోయాడు.

English summary

Police case on Jeevitha