రేవంత్ పై మరో కేసు(వీడియో)

Police case on Revanth

12:43 PM ON 27th June, 2016 By Mirchi Vilas

Police case on Revanth

ఇప్పటికే ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తాజాగా మరో కేసును ఎదుర్కోబోతున్నారు. రేవంత్ పై హైదరాబాద్ సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. సిఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీఆర్ఎస్ నేత గోవర్ధన్ రెడ్డి జూబిలీహిల్స్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయింది. ఆయనపై 504, 290, 188, 21/76 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఏటిగడ్డ కిష్టాపూర్ మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ దీక్షకు దిగిన రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు.

English summary

Police case on Revanth