కేసులో ఇరుకున్న శర్వానంద్‌

Police case on sarawanand family

01:07 PM ON 10th March, 2016 By Mirchi Vilas

Police case on sarawanand family

హీరో శర్వానంద్‌ ఇప్పుడిప్పుడే మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న తెలుగు సినీనటుడు. విభిన్న పాత్రలో నటించి తెలుగువారిని ఆకట్టుకుంటున్న నటుడు శర్వానంద్‌ ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. ఒక భూ వివాదంలో తన కుటుంబంపై కేసు నమోదు అయింది.

అసలు విషయంలోకి వెళితే మెదక్‌ జిల్లా పటాన్‌చెరూ మండలంలోని కర్దలూరు గ్రామానికి చెందిన వారు శర్వానంద్‌ కుటుంబం మీద పోలీసు స్టేషన్‌ లో కేసు నమోదు చేసారు. కర్దలూరు గ్రామంలోని పొలాలను శర్వానంద్‌ కుటుంబం వారు ఆక్రమించారని దాని కారణంగా గ్రామస్తులు పోలీసులకు పిర్యాదు చేసారు. ఇప్పుడిప్పుడే సినీరంగంలో దూసుకెళ్తున్న శర్వానంద్‌ ఇలాంటి గొడవల్లో తలదూర్చడం ఏమిటి అని సినీ వర్గాలవారు వాపోతున్నారు.

English summary

Police case on sarawanand family. unfortunately case registered against Young hero sarawanand for land issues