గుడిలో కండోమ్‌ వాడినందుకు సన్నీ పై కేసు

Police case on Sunny Leone for using condom in temple

12:23 PM ON 11th February, 2016 By Mirchi Vilas

Police case on Sunny Leone for using condom in temple

బాలీవుడ్‌ లో 'జిస్మ్‌ -2' తో అడుగు పెట్టిన కన్నడ పోర్న్‌ స్టార్‌ తక్కువ సమయంలో విపరీతమైన స్టార్‌డమ్‌ సంపాదించుకుంది. తన అందాల ఆరబోతతో కుర్రకారుకి నిద్ర లేకుండా చేసింది. యువతరం మనసుల్లో శృంగార దేవతగా మారిపోయింది. ఇటీవలే సన్నీలియోన్‌ తాజాగా నటించిన చిత్రం 'మస్తీజాదే'. ఈ చిత్రంలో కథేమి లేకపోయినా సన్నీ అందాలతో కలెక్షన్లు కొల్లగొడుతుంది. ఫుల్‌ అడల్ట్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం కాసుల వర్షం కురిపిస్తుంది. అయితే తన ప్రతీ చిత్రంతో ఎప్పుడూ ఏదో గొడవలో ఇరుక్కునే సన్నీ ఈ చిత్రంలో మరోసారి వివాదంలో చిక్కుకుంది.

అయితే ఈ సారి మాత్రం మస్తీజాదేలో సన్నీతో నటించిన విర్‌దాస్‌ మరియు మస్తీజాదే టెక్నీషియన్స్‌ కూడా ఇరుక్కున్నారు. వివరాల్లోకెళితే ఈ చిత్రాన్ని తెరకెక్కించిన మిలప్‌ జవేరి గుడిలో అసభ్యంగా కండోమ్‌ని వాడటం చూపించినందుకు వీళ్ళ పై మతపరమైన మరియు భావోద్వేగాలను దెబ్బతీశారని కేసు పెట్టారు. ఢిల్లీలోని ఆదర్శ్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ దీని పై సన్నీ ఇంకా ఏమీ స్పందించలేదు.

English summary

Police case filed on Sunny Leone and Mastizaade for using condom in temple scene in Mastizaade. This case is filed at Delhi Adarsh Nagar police station.