ఈ కానిస్టేబుల్‌కు చిక్కితే ఇక అంతే

Police Constable Trashes Eve Teaser In Patna

01:41 PM ON 13th May, 2016 By Mirchi Vilas

Police Constable Trashes Eve Teaser In Patna

ఓ మహిళా కానిస్టేబుల్ ఓ ఆటోడ్రైవర్‌కి చుక్కలు చూపించింది. చేసిన పని కళ్లారా చూడడంతో అతడ్ని ఎడాపెడా చితకబాది అందరూ చూస్తుండగా నడిరోడ్డు మీద ఈడ్చుకుంటూ మెడ పట్టి జీపులోకి ఎక్కించింది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇంతకీ అసలేం జరిగింది? అసలు స్టోరీలోకి వెళ్తే..

పాట్నాలో ఓ అమ్మాయి పట్ల ఈవ్టీజింగ్ కు పాల్పడ్డాడు. అయితే ఈ యవ్వారం కాస్తా పోలీసు కంట్లోపడింది. ఇంకేముంది.. అతడికి ఆ కానిస్టేబుల్ దెబ్బతో చుక్కలు కనపడ్డాయి. ఈవ్‌టీజింగ్ అంటే ఒకప్పుడు కాలేజీలకే పరిమితం కాగా ఇప్పుడవి రచ్చకెక్కి నడిరోడ్డు మీద వీరవిహారం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ మహిళా పోలీసులు కనిపిస్తూనే వున్నారు. ఈ విషయం తెలిసి కూడా ఆటో‌డ్రైవర్ రెచ్చిపోయి బుక్కయ్యాడు. మరి ఈ వీడియోపై ఓ లుక్కెయ్యండి .

ఇవి కూడా చదవండి:అందరి ముందు హీరోయిన్ బట్టలు విప్పించిన డైరెక్టర్

ఇవి కూడా చదవండి:రూమ్ కి అమ్మాయిలని పంపిస్తే బ్యాంకు లోన్ ఇచ్చేస్తాడట

ఇవి కూడా చదవండి:శృంగారం కోసం నేవీలో భార్యలని మార్చుకుంటున్నారా!

English summary

A Lady police Constable in Patna trashes an eve teaser in Patna and send him to jail. Now this video was going viral in the internet.