హెల్మెట్ లేదని కారు డ్రైవర్ కు ఫైన్..

Police Fined Car Driver Not Wearing Helmet in Goa

06:27 PM ON 6th May, 2016 By Mirchi Vilas

Police Fined Car Driver Not Wearing Helmet in Goa

ఇప్పటివరకు ద్విచక్ర వాహనాలు నడిపే వాళ్ళకు మాత్రమే హెల్మెట్ పెట్టుకోలేదని ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వెయ్యడం చూశాం , కానీ గోవా లోని పోలీసులు మాత్రం ఒక కార్ ్డ్రైవర్ హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్ వేసి ఆశ్చర్యానికి గురిచేశాడు.

వివరాలోకి వెళ్తే... ఏక్నాథ్ అనంత్ పాల్కర్ అనే ఒక వ్యక్తి తన కారులో కోల్వా బీచ్ సమీపంలోని ఓ గ్రామంలోకి వెళ్తున్నాడు.అటుగా వచ్చిన ట్రాఫిక్ ఎస్ఐ ఎస్ఎల్ హనుషికట్టి అతడి కారుని ఆపి హెల్మెట్ పెట్టుకోలేదని 177 సెక్షన్ కింద కేసు బుక్ చేసి చలాను రాసాడు.. ఈ సెక్షన్ ప్రకారం, హెల్మెట్ లేకుండా ఎవరైనా ద్విచక్ర వాహనం నడిపితే జరిమానా విదిస్తారు.ఇలా ఈ విషయాన్ని తెలుసుకున్న ఫై అధికారులు , ఆ ఎస్ఐ ఏదో పొరపాటున ఆ సెక్షన్ పేరును రాసి ఉంటారని, ఆ కారు డ్రైవర్ ఏదో వేరే పొరపాటు చేసి ఉంటాడని సీనియర్ పోలీసు అధికారులు అంటున్నారు. కాని తనకు హెల్మెట్ పెట్టుకోలేనందు వల్లనే ఆ ఎస్ఐ చలానా రాశాడని అనంత్ పాల్కర్ ఆరోపిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి:దేవుడ్ని ఏ పూలతో పూజించాలి

ఇవి కూడా చదవండి:31 వేళ్ళతో పుట్టిన శిశువు

ఇవి కూడా చదవండి:సచిన్‌ రికార్డును బ్రేక్‌ చేయనున్న ఇంగ్లాండ్ క్రికెటర్

English summary

a Man in Traveling in Car was stopped by the Goa Police and fined him under 177 Section for not wearing helmet in car. This was opposed by the GOa Police Senior Officials.