ఎన్టీఆర్ అభిమానులు పై లాఠీ ఛార్జ్

Police lathi charge on Ntr fans

10:29 AM ON 21st May, 2016 By Mirchi Vilas

Police lathi charge on Ntr fans

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు పురష్కరించుకుని నిన్న(మే 20) ఎన్టీఆర్ అభిమానులు తమ అభిమాన హీరోని చూడటానికి తరలివచ్చారు. ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ చెప్పేందుకు అభిమానులు ఎన్టీఆర్ ఇంటికి వెళ్లారు. అభిమానుల్ని చుసిన ఎన్టీఆర్ బయటకొచ్చి అభిమానులకు చేతులూపి అభివాదం చేశారు. అయితే కొంతమంది మాత్రం హంగామా సృష్టించడంతో పోలీసులు వారి పై లాఠీ ఛార్జ్ చేసారు. కింద కనిపిస్తున్న దృశ్యాలు అవే. ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న 'జనతా గ్యారేజ్' చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా మొన్న సాయంత్రం విడుదల చేశారు.

English summary

Police lathi charge on Ntr fans. Police lathi charge on Young Tiger Ntr fans yesterday.