సూసైడ్‌ చేసుకున్న పోలీస్‌ అధికారి..

Police officer suicides with his service revolver

07:28 PM ON 17th November, 2015 By Mirchi Vilas

Police officer suicides with his service revolver

ఢిల్లీ పోలీస్‌ స్పెషల్‌ సెల్‌లో అసిస్టెంట్‌ కమీషనర్‌గా పని చేస్తున్న అమిత్‌కుమార్‌సింగ్‌ అనుకోకుండా తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 2010 బ్యాచ్‌లో ఇయన పోలీస్‌ ఆఫీసర్‌గా సెలక్ట్‌ అయ్యారు. 2010లోనే ఈయనకి వివాహం జరిగింది, ఇద్దరు పిల్లలు. వీళ్ళ దాంపత్య జీవితం చక్కగా సాగుతుంది. కానీ అనుకోకుండా ఏవో మనస్పర్ధలు. అమిత్‌సింగ్‌ భార్య వీరుండే అపార్ట్‌మెంట్‌లో నాలుగో అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. భార్య చనిపోయిన కొద్దిక్షణాల్లోనే అమిత్‌సింగ్‌ కూడా తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని చనిపోయాడు. ఈ సంఘటన నోయిడాలోని సెక్టార్‌ 100 లో రాత్రి 10 గంటలు సమయంలో జరిగింది. అమిత్‌ భార్య హాస్పటల్లో చికిత్స తీసుకుంటుంది. ఆమె పరిస్థితి విషయంగా ఉందని డాక్టర్లు చెప్పారు. సోమవారం డ్యూటీకి వెళ్ళిన అమిత్‌సింగ్‌ ఈ సంఘటన జరిగిన రోజు మాత్రం సాయంత్రం ఆరున్నరకే ఇంటికి వెళ్ళిపోయినట్లు అక్కడ అధికారులు చెప్తున్నారు.

English summary

Police officer suicides with his service revolver