సల్మాన్‌ ని త్వరలోనే చంపేస్తాం

Police Receives two calls warning of attack on Salman Khan

05:33 PM ON 23rd February, 2016 By Mirchi Vilas

Police Receives two calls warning of attack on Salman Khan

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ ని చంపేస్తామని బెదిరించారట, అసలు విషయంలోకి వస్తే ఫిబ్రవరి 16,17 తేదీలలో ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తులు డైరెక్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ కే ఫోన్‌ చేసి ఇలా వార్నింగ్‌ ఇచ్చారట. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అసలు ఆ ఫోన్‌ కాల్‌ ఎక్కడ నుండి వచ్చిందో దర్యాప్తు చేస్తే ఆ ఫొన్‌ కాల్‌ దక్షిణ ముంబై చివరిలో ఉన్న మలద్‌ లోని పబ్లిక్‌ టెలిఫోన్‌ బూత్‌ నుండి వచ్చినట్లు తేలింది. వాళ్ళు ఫోన్‌ చేసి సల్మాన్‌ఖాన్‌ ని చంపేస్తాం, కొద్ది రోజుల్లో సల్మాన్‌ చావబోతున్నాడని చెప్పారట. ప్రస్తుతం దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టి అన్ని విషయాలు బయటకి లాగే ప్రయత్నం చేస్తున్నారు.

English summary

The Mumbai police received two calls on February 16 and 17, alerting them about someone planning to harm actor Salman Khan. The crime branch has traced the calls to two public call booths in Marine Drive and Malad.