చింటూ అనుచరుల ఇళ్ళల్లో సాగుతున్న సోదాలు 

Police Search Operation Continues On Chintu's Followers

11:07 AM ON 23rd November, 2015 By Mirchi Vilas

Police Search Operation Continues On Chintu's Followers

చిత్తురు మేయరు కటారి అనూరాధ దంపతుల హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా భావిస్తున్న చింటూ అనుచరుల ఇళ్లల్లో పోలీసుల సోదాలు కొనసాగుతున్నాయి. చిత్తూరు సంతపేటలో మహిళ కార్పొరేటర్‌ భర్త మురుగ ఇంట్లో పోలీసులు సోమవారం ఉదయం తనిఖీలు ప్రారమబించారు. ఈ కేసులో 28మందికి పోలీసులు నోటేసులు ఇవ్వగా , మరో 40మందికి నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నారు. చింటూ తో వ్యాపార సంబంధాలున్న వారిని విచారిస్తున్నారు. ఇప్పటికే చింటూ కి చెందిన ఓ వైన్ షాపు , మరికొన్ని ఆస్తులు జప్తు చేసారు. వేగవంతంగా కేసు దర్యాప్తు సాగుతోంది.

English summary

Police Speeds up the search operation for chintu who have involved in Chitoor's Mayor Kataari Anuradha Murder Case. Police investigation Continues on Chintu's followers houses.Till Now Police Handover Some important Information About the murder case.