పూల  పాన్పు లో  పోలీస్

Policeman into flower bed

07:33 PM ON 6th November, 2015 By Mirchi Vilas

Policeman into flower bed

పూల పాన్పు లో పోలీస్.. ఇది ఏమిటని అనుకొంటున్నారా .. వివరాల్లోకి వెళితే .. సూపరింటెండెంట్ స్టీవెన్ కూపర్ మొబైల్ ఫోన్ లో మీడియా తో మాట్లాడు తుండగా ఒక మహిళ అతనిని నెట్టింది. ఆఫీసర్ క్రిందపడిపోయాడు, కానీ అదృష్టం కొద్ది అతనికి ఏవిధమైన గాయాలు కాలేదు. కారణం ఆటను పూల పాన్పు లో పడడమే.

ఈ ఘటన చూసిన వారు తాగిన మైకం లో ఎవరైనా తప్పు చేస్తారని యు ట్యూబ్ లో ఈ దృశ్యాన్ని పెట్టారు.

తర్వాత ఆమె ఆఫీసర్ ను క్షమించమని కోరినా పోలీస్ ఆఫీసర్ ను నిందించిన నేరం క్రింద ఆమెను అరెస్ట్ చేసినట్లు విక్టోరియా పోలీస్ వారు తెలిపారు.

English summary

Policeman into flower bed