‘పోలీసోడు’ టైటిల్ వివాదం

Policodu Movie Title Controversy

11:22 AM ON 14th April, 2016 By Mirchi Vilas

Policodu Movie Title Controversy

అసలే తమిళనాట కష్టాలు ఎదుర్కొంటున్న విజయ్ హీరోగా వచ్చిన 'తెరి' చిత్రం తెలుగులో ‘పోలీసోడు’ గా వస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమా టైటిల్ పై వివాదం ముసురుకుంది. టైటిల్ మార్చాలని తెలంగాణ పోలీస్ ఆఫీసర్ల అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు నిర్మాత దిల్‌రాజుకు నోటీసులు పంపింది. ఈ టైటిల్ పోలీసులను కించపరిచేదిగా వుందని పోలీసు అధికారుల సంఘం అభిప్రాయపడింది. హీరోయిన్లు సమంత, అమీజాక్సన్ ప్రధానపాత్రల్లో నటించిన ఈ సినిమా శుక్రవారం రిలీజ్ కానుంది.

ఇవి కూడా చదవండి:

సర్దార్ పై పూరి సెట్టైర్లు

చిల్లిగవ్వ లేకున్నా...బరిలో అభ్యర్ధులు

భార్య అక్రమ సంబంధాన్ని వీడియో తీసిన భర్త

English summary

Telangana Police Officers Association Demanded to Change the title of Vijay Policodu TItle. This movie was dubbed from Tamil. This movie was releasing by Producer Dil Raju in Andhra And Telangana.