సీఎం పదవిలో ఉంటూ కన్నుమూసిన వాళ్ళు వీళ్ళే

Politicians Who Died As Chief misters

02:42 PM ON 7th December, 2016 By Mirchi Vilas

Politicians Who Died As Chief misters

సాధారణ కుటుంబం నుంచి వచ్చిన జయలలిత తమిళ రాజకీయాల్లో ఓ మహాశిఖరం. జీవితంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని సినీ రంగంతో పాటు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసి అత్యున్నత స్థానానికి చేరారు. ఆస్పత్రిలో 74 రోజుల పాటు మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచారు. మన దేశ రాజకీయాల్లో సీఎం పదవిలో ఉంటూ పలువురు మృతిచెందారు. అనారోగ్య సమస్యలతో మృతి చెందిన వారు కొందరైతే... వివిధ ప్రమాదాల్లో మరణించిన వారు మరికొందరు ఉన్నారు. తమిళనాడులో ముఖ్యమంత్రి పదవిలో ఉండగా ముగ్గురు మృతి చెందారు. తమిళనాడులో సీఎన్ అన్నాదురై, ఎంజీ రామచంద్రన్, తాజాగా జయలలిత ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ మరణించారు. ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక ఆయా రాష్ట్రాల్లో సీఎం పదవిలో ఉండగా మరణించిన వారి వివరాలిలా వున్నాయి.

1/18 Pages

1. అసోం :గోపినాథ్ బోర్దొలాయ్

English summary

Politicians Who Died As Chief misters.