‘సరైనోడు’లో పాలిటిక్స్ ..?

Politics In Sarainodu Movie

12:39 PM ON 21st April, 2016 By Mirchi Vilas

Politics In Sarainodu Movie

శుక్రవారం గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్న అల్లు అర్జున్ మూవీ ‘సరైనోడు’ స్టోరీ ప్రస్తుత రాజకీయాల చుట్టూ తిరుగుతుందట. ఇదో సరికొత్త న్యూస్ బయట పడింది. నార్మల్‌గా ఎంటర్‌టైన్‌మెంట్‌కే ప్రాధాన్యమిచ్చే బన్నీ ఫ్యాన్స్ ఈ విషయం తెలుసుకుని కాస్త వర్రీ అవుతున్నారని సమాచారం. డైరెక్టర్ బోయపాటి కావాలనే తన స్టోరీ విషయాన్ని దాచిపెట్టి ఇలా పాలిటిక్స్ మీద ఫోకస్ పెట్టాడా, చివరి నిముషంలో దీన్ని లీక్ చేశాడా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఇవి కూడా చదవండి : కూతుర్ని రేప్ చేసాడని ఆ కామాంధుడు చేతులు నరికేసిన తండ్రి

బాలయ్యతో ‘లెజెండ్’ తర్వాత మెగాఫోన్ పట్టిన బోయపాటి ఈ సినిమాలో కేథరిన్‌ని ఎమ్మెల్యేగా చూపడం పాలిటిక్స్‌తో లింక్ ఉన్న విషయాన్ని ప్రూవ్ చేస్తోందని అంటున్నారు. మొత్తానికి ఈ సినిమా ఎవరి రాజకేయలను దుమ్మెత్తి పోయనుందో చూడాలి.

ఇవి కూడా చదవండి :

చిరుకు షాకిచ్చిన ఉపాసన

'సర్దార్' చిత్రం పై దాసరి షాకింగ్ కామెంట్స్

సిగరెట్ తాగనివ్వరు..కడుపు చేస్తానంటే అదీ కాదంటారు(వీడియో)

English summary

Stylish Star Allu Arjun's Sarainodu Movie was going to be release on tomorrow and recently a news came to know that this Sarainodu movie was going to be on Present Politics. Rakul Preeth Singh and Catherine Tressa acted as heroines in this movie.This movie was directed by director Krish.