ఇండియా ఓడినా హాట్ గిఫ్ట్ ఇచ్చేసింది

Poonam Pandey bold selfie after the India defeat

05:17 PM ON 4th April, 2016 By Mirchi Vilas

Poonam Pandey bold selfie after the India defeat

ప్రముఖ హాట్ మోడల్ మరియు నటి అయిన పూనమ్ పాండే 2011 ప్రపంచ కప్ సమయంలో వెలుగులోకి వచ్చింది. అప్పుడు ఇండియా గెలిస్తే నగ్నంగా ఉన్న వీడియో పోస్ట్ చేస్తానని చెప్పింది. దీనితో పూనమ్ పాండే ఒక్కసారిగా సంచలనంగా మారిపోయింది. ఆ తరువాత తన హాట్ ఫొటోషూట్స్, మరియు హాట్ ఫోటో లతో కుర్రాళ్ల కి నిద్ర లేకుండా చేసింది. ఈ అమ్మడు కి వచ్చిన పబ్లిసిటీ తో 'నషా' అనే చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం లభించింది. ఇందులో ఓ రేంజ్ లో అందాలు ఆరబోసింది. అయితే ఆ సినిమా ఫ్లాప్ కావడంతో ఊహించినంతగా తన కెరీర్ సాగ లేదు. అయితే తన హాట్ సెల్ఫి లు మాత్రం మాన లేదు. ట్విట్టర్ లో ఖాతా తెరిచి అభిమానుల కోరికలను తీరుస్తుంది.

అయితే ఇటీవలే జరిగిన టీ20 వరల్డ్ కప్ లో ఇండియా బంగ్లాదేశ్, ఆస్ట్రేలియ పై మ్యాచ్ లు గెలిచినప్పుడు ఈ అమ్మడు హాట్ హాట్ గా సెల్ఫి లు టీమ్ ఇండియా కి గిఫ్ట్ ఇచ్చింది. అయితే మొన్న సెమీ ఫైనల్ లో ఇండియా ఓడిపోతే పూనమ్ పాండే గిఫ్ట్ ఇవ్వడు అనుకున్న అభిమానులకి దిమ్మ తిరిగేలా మరోసారి హాట్ గిఫ్ట్ ఇచ్చి ప్రోత్సహించింది. వెస్టిండీస్ పై ఓడిపోయినా ఇండియా అద్భుతంగా ప్రదర్శించింది అంటూ తన ఎద అందాలను బంధించి 'మీరు కోరుకున్నట్లుగానే మీకు నా బహుమతి' అని పోస్ట్ చేసింది.

English summary

Poonam Pandey bold selfie after the India defeat. Poonam Pandey boobs selfie for India after the semi final match.