దీపావళి నాడు కూడా హాట్ బాంబు పేల్చిన పూనమ్ పాండే!

Poonam Pandey hot gift for Diwali special

05:00 PM ON 31st October, 2016 By Mirchi Vilas

Poonam Pandey hot gift for Diwali special

ఈ భామకు పండగ పబ్బం అని లేదు. కేవలం ట్విట్టర్లో నోటికొచ్చింది చెబుతూ.. బట్టలు విప్పేసి రెచ్చిపోతే చాలు.. వెంటనే పాపులర్ అయిపోవచ్చు తెలుసా? అన్నట్టు పూనమ్ పాండే యవ్వారం వుంది. తనకు తను ఒక సన్నీ లియోన్ రేంజులో చెప్పుకునే ఈ హాట్ బ్యూటి.. ఎప్పటికప్పుడు తన సెక్సీ ట్రీట్ తో ట్విట్టర్ ను వేడెక్కిస్తుంటుంది. ఇక దివాలి సందర్భంగా గత రాత్రి కూడా అమ్మడు అలాగే కాసినన్ని టపాసులు పేల్చింది. అనవసరంగా చిచ్చుబుడ్లు.. లక్ష్మీ బాంబులూ కొనుక్కుంటారేమో.. ఎందుకులే అన్నట్లు ఈ సెక్స్ బాంబ్ భారీ ఔట్లే పేల్చింది. కేవలం బ్రా మాత్రమే ధరించి.. అదిగో తన అందాల్ని చూపిస్తూ.. నానా రచ్చ చేసింది.

అందుకే ట్విట్టర్ వారు ముందు జాగ్రత్తగా ఈమె షేర్ చేసే ప్రతీ ఫోటోను కంటెంట్ సెన్సిటివ్ అంటూ బ్లాక్ చేస్తుంటారు. ఆ మాత్రం చేయకపోతే ఈవిడ మామూలుగా రెచ్చిపోదు కదా అంటుంటారు. మొత్తానికి దీపావళి నాడు కూడా అందరి చూపులు ట్విట్టర్ వైపు మళ్లించింది ఈమె అంటూ కొందరు కామెంట్లు పెట్టేసారు.

English summary

Poonam Pandey hot gift for Diwali special