కోహ్లీకి పూనమ్ హాట్ గిఫ్ట్

Poonam Pandey hot gift for Virat Kohli

11:48 AM ON 28th March, 2016 By Mirchi Vilas

Poonam Pandey hot gift for Virat Kohli

నిన్న జరిగిన టీ 20 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం సాధించడంలో విరాట్ కోహ్లీ కీలక పాత్ర వహించిన విషయం తెలిసిందే. వరుసగా వికెట్లు పడుతుంటే యువరాజ్ తో కలిసి గెలుపు బాటలకి తీసుకెళ్లిన కోహ్లీ ఆ తరువాత యువరాజ్ ఔట్ అయిన తరువాత రెచ్చిపోయాడు. వరుసగా బౌండరీలు సంధిస్తూ ఇండియా ని గెలిపించి సెమీ ఫైనల్స్ కి తీసుకెళ్ళాడు. దీనితో భారత దేశం మొత్తం కోహ్లీ ని పొగడ్తలతో ముంచెత్తింది. అయితే బాలీవుడ్ నటి మరియు ప్రముఖ మోడల్ పూనమ్ పాండే మాత్రం తనదైన శైలిలో రెచ్చిపోయింది. విరాట్ కోహ్లీకి, టీమిండియాకు ఇది నా స్పెషల్ గిఫ్ట్ అంటూ తన ట్విటర్‌లో తన ఎద అందాలు ఒలకబోసింది.

ఇది కూడా చదవండి: చిరుని పార్టీ ఇచ్చి పడగొట్టిన అల్లుడు

ముఖ్యంగా విరాట్.. 'దిసీజ్ ఫర్ యూ' అంటూ ప్రత్యేకంగా అతనికి తన ఎద అందాలు చూపించింది. మొన్న బంగ్లాదేశ్‌పై భారత జట్టు గెలిచినప్పుడు కూడా పూనమ్ ఇలాగే హాట్ హాట్ గా గిఫ్ట్ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ ఇలా ఇంకో గిఫ్ట్ ఇచ్చి అభిమానులని రెచ్చగొడుతుంది. చాలా రోజుల తరువాత తమ అభిమాన నటి మరియు హాట్ మోడల్ ఇలా మళ్ళీ అభిమానుల ముందుకు రావడంతో పూనం పాండే అభిమానులు ఆనందంగా ఉన్నారు. ఒక వైపు ధోనీ సేన ఘన విజయం, మరో వైపు పూనమ్ రెచ్చిపోయిన తీరు వాళ్ళను ఆనందంలో ముంచెత్తాయి.

ఇది కూడా చదవండి: బికీనీ వేసిందని టీచర్ ఉద్యోగం పీకేసారు.. ఆ పై వ్యభిచారిగా..


English summary

Poonam Pandey hot gift for Virat Kohli. Hot model and bollywood sexy bomb Poonam Pandey gave hot boobs gift for Virat Kohli.