హాట్ సుందరి హాట్... హాట్..

Poonam Pandey latest hot stills

11:49 AM ON 7th June, 2016 By Mirchi Vilas

Poonam Pandey latest hot stills

చాన్నాళ్లుగా నెట్టింట్లో జాడే లేని హాట్ మోడల్, నటి పూనమ్‌పాండే హంగామా మళ్లీ మొదలైందనే చెప్పాలి. ఈ సుందరి పనైపోయిందని భావించిన సినీ లవర్స్ కి విందు భోజనం లాంటి హాట్ హీట్ ఎక్కిస్తోంది పూనమ్. ఒకప్పుడు కొంతవరకే హాట్‌గా వుండే ఈ సుందరి, ట్రెండ్‌ను ఫాలో అయినట్టు కనిపిస్తోంది. అందుకే సినీ లవర్స్ ని శాటిస్ ఫై చేసేందుకు ఈసారి మరింత దూకుడు పెంచింది. ఈమెకు సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో చుట్టేస్తున్నాయి. సెట్లో మేకప్ అవుతున్న ఫోటోలు కూడా ఇందులో వున్నాయి. వీటిని తిలకించిన సినీ లవర్స్, సెట్స్ లోనూ ఈమెది ఇదే వాలకమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరికొందరైతే.. ఒకప్పుడు ఆమె హాట్ గానీ, ఇప్పుడు అంత సీన్ లేదని అంటున్నారు. మొత్తానికి అభిమానులు తన గురించి మరిచిపోకుండా అప్పుడప్పుడు ఇదిగో ఇలా దర్శనమిస్తోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

English summary

Poonam Pandey latest hot stills