సినిమా ప్రమోషన్ కోసం మరోసారి పిచ్చిరేపిన పూనమ్ పాండే(వీడియో)

Poonam Pandey new hot photoshoot

01:37 PM ON 24th September, 2016 By Mirchi Vilas

Poonam Pandey new hot photoshoot

అస్తమానం అందాలను ఆరబోస్తూ కనిపించే పూనమ్ కుర్రకారుని వెర్రెక్కిస్తుంది. నటి అయిన పూనం పాండే తాజాగా ఓ ఫోటోషూట్ చేసింది. ఇందులో ఈ భామ వీకెండ్ బాత్ అనే ఎరోటిక్ మూవీలో నటిస్తోంది. అసలే హాట్ భామ అయిన పూనం ఎరోటిక్ సినిమాలో నటిస్తే ఇంకా ఆ శృంగార సన్నివేశాల గురించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా ప్రమోషన్ కోసం మరో వినూత్న ప్రయోగం చేస్తోంది. బాత్ టబ్ లో షూటింగ్ అంటూ హాట్ గా ఉన్న కొన్ని ఫోటోలను ట్వీట్ చేసింది పూనం పాండే. ఆ వీడియో, ఫోటోలు ఇప్పుడు యువతని గిలిగింతలు పెట్టి పెచ్చెక్కిస్తున్నాయి. ఇక వీకెండ్ బాత్ రిలీజ్ అయితే ఏ రేంజ్ లో సంచలనం రేపుతుందో చూడాలి. ఒకసారి ఆ వీడియో, ఫోటోలుపై మీరు ఒక లుక్ వెయ్యండి.

1/9 Pages

English summary

Poonam Pandey new hot photoshoot. Poonam Pandey latest upcoming movie was Weekend Bath. For that movie promotion she acted in a hot photoshoot.