పూనమ్ పాండేకు ఇదేం పాడు బుద్ధి

Poonam Pandey played Rock and Pepper game

01:07 PM ON 29th July, 2016 By Mirchi Vilas

Poonam Pandey played Rock and Pepper game

రకరకాల పబ్లిసిటీ స్టంట్లతో లైమ్ లైట్ లో ఉండాలని బాలీవుడ్ బ్యూటీ పూనమ్ పాండే ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆమె పేరు చెబితే ఆమె వేసే పిచ్చి చేష్టలు, పాడు పనులే గుర్తుకు వస్తాయి. ఇప్పటికే 'సెక్సీ యోగా', 'నో బ్రా డే', 'జంగిల్ బూబ్స్' అంటూ రకరకాల పేర్లతో వీడియోలు రిలీజ్ చేసి జనాల దృష్టిలో పడాలని ప్రయత్నించిన పూనమ్.. తాజాగా 'రాక్ అండ్ పెప్పర్' పేరుతో మరో సంచలన వీడియో రిలీజ్ చేసింది. ఓ విదేశీ యువతితో కలిసి రాక్ అండ్ పెప్పర్ గేమ్ ఆడిన పూనమ్ ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ గేమ్ లో ఎవరు ఓడిపోతే వారి వక్షోజాలను మరొకరు టచ్ చేస్తారు.

కొన్ని సెకన్ల పాటు ఈ ఆట ఆడి పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. బాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు రాకపోయినా ఇలా పచ్చి బూతు చేష్టలతో పూనమ్ పాపులారిటీ సంపాదించుకుంటోంది. ఇంకా ముందు ముందు ఏం చేస్తుందో చూడాలి. మొత్తానికి పూనమ్ తీరుపై కామెంట్స్ పడిపోతున్నాయి.

English summary

Poonam Pandey played Rock and Pepper game