పాట పాడుతూ టాప్ విప్పేసింది

Pop Singer Madonna exposes a fans cleavage on stage at brisbane

01:12 PM ON 19th March, 2016 By Mirchi Vilas

Pop Singer Madonna exposes a fans cleavage on stage at brisbane

తాజాగా బ్రిస్బేన్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. అదేంటో తెలుసుకోవాలంటే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పాప్ సింగర్ మడోన్నా ఇటీవల ఆస్ట్రేలియా లోని బ్రిస్బేన్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ సంధర్భంగా మడోన్నా స్టేజి పై పాట పాడుతూ ఒక అభిమానిని స్టేజి పైకి రమ్మని పిలిచి, ఆమె రాగానే మాట్లాడుతూ ఒక్కసారిగా ఆమె టాప్ విప్పేసింది. దీనితో ఆ యువతి తో పాటు మడోన్నా సాంగ్ వింటున్న వాళ్ళంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇక ఆ అమ్మాయి అయితే అవమానంగా ఫీల్ అయింది. ఎందుకంటే టాప్ లాగడంతో ఆమె వక్ష స్థలం బయటకు వచ్చేసింది.

అంతే వెంటనే తన టాప్ తో తన ఎదని దాచుకోవడానికి ప్రయత్నిచింది. ఇప్పుడు ఈ వీడియో నెట్ లో సంచలనం సృష్టిస్తోంది. గతకొంత కాలంగా మడోన్నా తన భర్తకు, కొడుకుకు దూరమయ్యింది. ఆమె మానసిక స్థితి సరిగా లేదని అందుకే ఇలా చేసి ఉంటుందని అనుకుంటున్నారు.


English summary

Pop Singer Madonna exposes a fans cleavage on stage at brisbane. Madonna exposes fans breast on stage at Brisbane, Australia.