నాగ్ చిత్రాలతో పోస్టల్ స్టాంప్ ...

Postal Stamps Dedicated To Akkineni Nagarjuna

10:53 AM ON 29th August, 2016 By Mirchi Vilas

Postal Stamps Dedicated To Akkineni Nagarjuna

కింగ్ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన అద్భుతమైన చిత్రాలన్నింటితో కలిపి పోస్టల్ స్టాంపును సోమవారం విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దీనికి సంబంధించిన ఒక ఫొటోను విడుదల చేశారు. ప్రేమకు ప్రతిరూపమైన తాజ్ మహల్ , దాని పక్కన కింగ్ నాగార్జున ఫొటో ఉన్న పోస్టర్ ను అభిమానులతో పంచుకున్నారు.

ప్రస్తుతం నాగార్జున ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు నిర్మిస్తున్న "ఓం నమోః వెంకటేశాయ" చిత్రంలో విశిష్ట భక్తుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రంలోని నాగార్జున పాత్రను పరిచయం చేస్తూ పోస్టర్ ను విడుదల చేశారు.

ఇవి కూడా చదవండి:ఆయనకు 83 - ఆమెకు 81 ... అనారోగ్యం వెంటాడుతున్నా అన్యోన్యత

ఇవి కూడా చదవండి:పవర్ స్టార్ కి చురకలంటించిన జేసీ

English summary

Today was the Birthday Of Tollywood King Akkineni Nagarjuna and Annapurna Studios released a new postal stamps with the photo of Nagarjuna.