బ్రహ్మంగారి కాలజ్ఞానం లో ఇప్పటివరకు ఎన్ని నిజమయ్యాయో మీరే చూడండి

Pothuluri veera brahmendra swamy kalagnanam

04:25 PM ON 3rd March, 2016 By Mirchi Vilas

Pothuluri veera brahmendra swamy kalagnanam

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి క్రీ.శ 1608 ( అంచనా) లో కాశీ పట్టణంలో జన్మించారు . ఇతడు 17వ శతాబ్దములో కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి, హేతువాది, సంఘసంస్కర్త కూడా. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో భవిష్యత్తు గురించిన చాలా విషయాలు నిజమయ్యాయి. ప్రపంచంలో ఏమి జరిగినా బ్రహ్మంగారి కాలజ్ఞానంతో భవిష్యత్తు గురించిన చాలా విషయాలు నిజమయ్యాయి. ప్రపంచంలో ఏం జరిగినా బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు అని అంటూ ఉంటారు జనాలు. ఆయన చెప్పిన సంఘటనలు పొల్లుపోకుండా అన్ని జరగుతూ వస్తున్నాయి.

బ్రహ్మంగారు సాక్షాత్తు దైవస్వరూపులు. ఈయన మొదటి జ్ఞాన బోధ తల్లితో ప్రారంభించాడు. ఆమెకు జ్ఞాన బోధ చేసి దేశాటనకు బయలుదేరాడు. కాలజ్ఞానంలో చెప్పినవి ఇప్పటివరకూ జరిగినవి, జరగాల్సినవి ఏమిటో చూద్దాం.

1/35 Pages

1.నీళ్ళతో దీపాలు వెలిగిస్తారు. విద్యుత్ శక్తి గురించి ఈ విధంగా చెప్పారు. నీటిని ఉపయోగించి విద్యుత్ని ఉత్పత్తి చేస్తున్నారు.

English summary

In this article, we have listed about There is no historical evidence about Veerabrahmam's exact date of birth but believed to be in 1608. People started listening to his chantings and philosophical poems and with due respect, called him 'Srimadvirat Pothuluri Veera Brahmendra Swamy