షాకింగ్: బాలుడి తలలో పవర్ ప్లగ్గు.. ఎలా వెళ్ళింది?

Power plug in child's head

11:18 AM ON 11th November, 2016 By Mirchi Vilas

Power plug in child's head

ప్రమాదాలు ఎలా వస్తాయో ఏరూపంలో కాటేస్తాయో చెప్పలేం. అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ప్రమాదం తీరు ఊహకు అందడం లేదు. తాజాగా చైనా గ్వాంగ్ డాంగ్ రాష్టంలోని గ్వాంగ్ ఝో నగరంలో ఓ రెండేళ్ల బాలుడు మంచంపై ఆడుకుంటూ అకస్మాత్తుగా పవర్ ప్లగ్గు మీద పడ్దాడు. బాలుడి తలలోకి లోతుగా ప్లగ్గు గుచ్చుకుంది.

1/4 Pages

తీవ్రంగా ఏడుస్తున్న అతడిని తల్లిదండ్రలు హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యలు రెండు సెంటీమీటర్ల తోతులో ప్లగ్గు గుచ్చుకుందని ఎక్స్ రే ద్వారా తెలుసుకున్నారు.

English summary

Power plug in child's head