జోడెడ్ల సవారీలో పవన్ ..?

Power star pawan kalyan focus to strengthen jana sena party

10:50 AM ON 29th June, 2016 By Mirchi Vilas

Power star pawan kalyan focus to strengthen jana sena party

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు జోడెడ్ల సవ్వారి చేస్తున్నాడు. అవును , ఓ వైపు దర్శకుడు డాలీతో చేస్తున్న తన తాజా ప్రాజెక్టులో బిజీ బిజీగా ఉంటూనే,, మరో వైపు , జనసేన అధినేత గా పవన్ కళ్యాణ్..సైలెంట్ గా తన పార్టీ ఊపు తెచ్చే పని లో నిమగ్నమయ్యాడట. 2019 ఎన్నికలనాటికి దీన్ని పూర్తిగా బలోపేతం చేసి సత్తా చాటాలన్నది పవన్ ప్లాన్ గా చెప్పుకొస్తున్నారు. అల్లాటప్పాగా కాకుండా ఫక్తు పొలిటికల్ పార్టీగా జనసేనను మలిచేందుకు తగిన వ్యూహాలను పవన్ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రజల్లోకి తన పార్టీని మరింత సన్నిహితం చేసేందుకు ఏయే అంశాలు దోహద పడతాయో గుర్తించే పనిలో ఉన్నాడని అంటున్నారు. అలాగే తన పార్టీకి అవసరమైన నిధులకోసం త్వరలో తాను జరిపే విదేశీ పర్యటన తోడ్పడగలదని కూడా పవన్ ఆశిస్తున్నాడు. మొత్తం మీద అన్న మెగాస్టార్ సూచన మేరకు రెండు రంగాల్లో రాణిస్తాడా?

ఇది కూడా చూడండి: దేవుని గదిలో ఎన్ని విగ్రహాలను ఉంచి పూజ చేయాలి

ఇది కూడా చూడండి: ధ్యానం చేస్తే అవగాహన పెరుగుతుందా ?

ఇది కూడా చూడండి: ట్విట్టర్ గురించి ఆసక్తికరమైన నిజాలు

English summary

Power star pawan kalyan focus to strengthen jana sena party.