చెన్నై బాధితులకు ప్రభాస్‌ 15 లక్షల విరాళం

Prabhas and Krishnam Raju donates 15 lakhs to chennai flood victims

11:01 AM ON 4th December, 2015 By Mirchi Vilas

Prabhas and Krishnam Raju donates 15 lakhs to chennai flood victims

20 రోజులు ఏకదాటిగా చెన్నైలో కురిసిన వర్షాలు తాకిడికి తమిళనాడులో ఉన్న 9 జిల్లాలు అస్తవ్యస్తం అయిన సంగతి తెలిసిందే. ఈ వర్షాల వల్ల తీవ్ర ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా వాటిల్లింది. ఈ నేపధ్యంలో టాలీవుడ్‌కి చెందిన ప్రముఖ హీరోలు ఎవరికి తోచిన సాయం వారు అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు, యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ కలిసి వరద బాధితులకు 15 లక్షల రూపాయలు విరాళాన్ని ప్రకటించారు. తమిళనాడు సి.ఎం. రిలీఫ్‌ ఫండ్‌ కు ఈ మొత్తాన్ని అందజేస్తారు.

English summary

Prabhas and Krishnam Raju donates 15 lakhs to chennai flood victims. 15 lakhs cheque will give to Tamil Nadu CM relief fund.