ప్రభాస్ ఇంట్లో ఎలా ప్రవర్తిస్తాడో తెలిస్తే షాకౌతారు(వీడియో)

Prabhas behaviour at home

01:29 PM ON 7th June, 2016 By Mirchi Vilas

Prabhas behaviour at home

ఈశ్వర్ సినిమాతో హీరోగా పరిచయమైన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కి మొదటి చిత్రమే నిరాశ పరిచింది. ఆ తరువాత వర్షం సినిమాతో ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నాడు. దీంతో ప్రభాస్ ఒక్కసారిగా పాపులర్ హీరోల జాబితాలో చేరిపోయాడు. దాని తరువాత ఛత్రపతి, బిల్లా, బుజ్జిగాడు, డార్లింగ్, మిర్. పర్ఫెక్ట్, మిర్చి వంటి చిత్రాలతో సూపర్ హిట్లు అందుకుని స్టార్ హీరో అయిపోయాడు. తాజాగా ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రంలో హీరోగా నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. అయితే ప్రభాస్ పెద్ద స్టార్ హీరో అయినా ఎప్పుడూ ఆ స్టేటస్ చూపించాడు.

ఎప్పుడైనా ఇతర హీరోల ఆడియో వేడుకలకి ముఖ్య అతిధిగా వచ్చిన తక్కువగా మాట్లాడం తప్ప ఎప్పుడూ తన స్టార్ స్టేటస్ ని చూపించాడు. టాలీవుడ్ సింప్లిసిటీ హీరోల్లో ప్రభాస్ కూడా ఒకరు. అయితే ప్రభాస్ బయట ఎలా బిహేవ్ చేస్తాడో మనమందరం చూసాం. అయితే ఇంట్లో ఎలా బిహేవ్ చేస్తాడో మనమిప్పుడు చూద్దాం. అది చూడాలంటే ఒక్కసారి ఈ వీడియో పై ఒక లుక్ వెయ్యండి.

English summary

Prabhas behaviour at home