ప్రభాస్ 5 లక్షల విరాళం..

Prabhas donated 5 lakhs to oldage home

03:32 PM ON 16th November, 2015 By Mirchi Vilas

Prabhas donated 5 lakhs to oldage home

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన "బాహుబలి" చిత్రంతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఈ సినిమా విజయం ఆయనకి మంచి ఉత్సాహాన్నిచ్చింది. అందుకేనేమో ఆయన మొదటిసారి మహీంద్రా యాడ్ లోనూ మెరిసారు. ఈ చిత్రం విజయం తరువాత ఆయన వరుసగా ఫ్యాన్స్ మీటింగులతో అభిమానులకు బాగా దగ్గరవుతున్నారు. సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. ఇటీవలే హైదరాబాద్ లో ఉన్న "జీసస్ ఓల్డేజ్ హోంకు" ప్రభాస్ 5 లక్షల విరాళం ఇచ్చి ఆయన గొప్పతనాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ఆయన బాహుబలి-2 కోసం కండలు పెంచే కసరత్తులు చేస్తున్నారు. ఈ సినిమా ఘాటింగ్ డిసెంబర్ రెండో వారంలో మొదలు పెట్టి 2016 చివరికి పూర్తి చేసే ఆలోచనల్లో ఉన్నారు.

English summary

Prabhas donated 5 lakhs to oldage home. Young Rebal star Prabhas donated 5 lakhs to Jesus Oldage home in Hyderabad.