ఎక్స్‌ప్రెస్‌ రాజా పై ప్రభాస్‌ ఫైర్‌

Prabhas Fires On Express Raja Movie Makers

03:00 PM ON 7th January, 2016 By Mirchi Vilas

Prabhas Fires On Express Raja Movie Makers

శర్వానంద్ హీరోగా నటించిన తాజా సినిమా ఎక్స్‌ప్రెస్‌ రాజా. ఈ సినిమా జనవరి 14న రిలీజ్‌ కానుంది. రీసెంట్ గా ఈ సినిమా పై ప్రభాస్‌ ఫైరయ్యాడట. ఎందుకంటే సంక్రాంతి బరిలో ఎన్టీఆర్‌ నాన్నకు ప్రేమతో వంటి భారీబడ్జెట్‌ చిత్రాలు, స్టార్‌ హీరోలు బాలకృష్ణ డిక్టేటర్‌, నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలు ఉన్నాయి. ఇలాంటి సినిమాల మధ్యలో ఈ సినిమా రిలీజ్‌ చేయడమేంటని ప్రభాస్‌ సినిమా మేకర్స్‌ పై ఆగ్రహం వ్యక్తం చేశారట.

ఈ సమయంలో ఈ సినిమాని కావాలనే రిలీజ్‌ చేస్తున్నారా, పెద్ద హీరోలకు పోటీగా రిలీజ్‌ చేస్తున్నారా అని ఫైర్‌ అయ్యాడని సమాచారం. ఈ సినిమా రిలీజ్‌ ఒక వారం వాయిదా వెయ్యమని ప్రభాస్ సూచించినట్లు సమాచారం.

English summary

Tolyywood Hunk Prabhas fires on Express Raja Movie Makers On release of the film.He fired because there were big hero's movies to be released for this festival.We all know UV creation movie makers were good friends of Prabhas