ప్రభాస్ ఇంటి గురించి మీకు తెలియని విషయాలు

Prabhas house details and cost

05:31 PM ON 10th May, 2016 By Mirchi Vilas

Prabhas house details and cost

రెబల్ స్టార్ కృష్ణంరాజు అన్న కొడుకు అయిన ప్రభాస్ ఈశ్వర్ చిత్రంతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యారు. ఆ యావరేజ్ అవ్వడంతో పెద్దగ గుర్తింపు దక్కలేదు. ఆ తరువాత రాఘవేంద్ర చిత్రం కూడా ఫ్లాప్ కావడంతో అనుకున్న స్ధాయిలో కెరీర్ ని ప్రారంభించలేకపోయారు ప్రభాస్. అయితే ఆ తరువాత వర్షం చిత్రంతో ప్రభాస్ సూపర్ హిట్ అందుకున్నారు. దీనితో ఒక్కసారిగా ప్రభాస్ స్టార్ అయిపోయారు. ఆ తరువాత చత్రపతి, పౌర్ణమి, బిల్లా, డార్లింగ్. మిర్. పర్ఫెక్ట్, మిర్చి చిత్రాలతో స్టార్ హీరో స్టేటస్ ని సుస్ధిరం చేసుకున్నారు ప్రభాస్. తాజాగా ‘బాహుబలి’ చిత్రంతో ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిపోయారు.

అయితే ప్రభాస్ అభిమానులకు ప్రభాస్ ఇల్లు ఎలా ఉంటుందో అనే సందేహం ఉంటుంది. ఆ సందేహాలను తీర్చటానికి ప్రభాస్ ఇంటి గురించి వివరాలు తెలుపుతున్నాం.

1/9 Pages

జూబ్లి హిల్స్:

ప్రభాస్ ఇల్లు జూబ్లి హిల్స్ పెద్దమ్మ గుడి వెనుక ఉంది.

English summary

Prabhas house details and cost. Young Rebel Star Prabhas Raju hosue details and cost. Prabhas house was at Jubilee Hills.