ప్రభాస్‌ లవ్‌లో పడ్డాడా?

Prabhas is ready for marriage

11:33 AM ON 20th January, 2016 By Mirchi Vilas

Prabhas is ready for marriage

టాలీవుడ్‌ యంగ్‌ అండ్‌ డైనమిక్‌ స్టార్‌ ప్రభాస్‌ త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నాడు. ప్రభాస్‌ ఈ సంవత్సరం పెళ్ళి చేసుకుంటానని తనకు మాటిచ్చాడని ప్రభాస్‌ పెదనాన్న కృష్ణంరాజు తెలియజేశారు. ఇక అమ్మాయిని వెతకడం ఒకటే ఆలస్యం. ఇప్పుడు ప్రభాస్‌ కుటుంబసభ్యులు అందరూ ప్రభాస్‌ కోసం ఒక మంచి జీవిత భాగస్వామిని వెతకడంలో చాలా బిజీగా ఉన్నారు. అమ్మాయిని ఎంచుకోవడం పూర్తయిందంటే పెళ్ళి డేట్‌ను కూడా వెంటనే ఫిక్స్‌ చేస్తారు. అయితే ఈ పెళ్ళి లవ్‌ కమ్‌ ఎరేంజ్‌డ్‌ మ్యారేజ్‌ అని కృష్ణంరాజు చెప్పడం, ప్రభాస్‌ ఎవరినైనా లవ్‌ చేస్తున్నాడేమో అనే పుకార్లకు దారితీసింది. ప్రస్తుతం ప్రభాస్‌ బాహుబలి -2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

English summary

Prabhas is ready for marriage in this year. He will marry after the completion of Baahubali -2 shooting. Now his family members is searching for his life partner.