ఆ కెమెరామెనే కావాలన్న ప్రభాస్

Prabhas Next Movie Details

01:36 PM ON 9th January, 2016 By Mirchi Vilas

Prabhas Next Movie Details

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ బాహుబలి -2 తరువాత సుజిత్‌ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమా యువి కియేషన్స్‌ పతాకం పై తెరకెక్కనుంది . ఇంతకముందు ప్రభాస్‌ నటించిన సినిమా మిర్చి బ్లాక్‌బస్టర్‌ గా నిలిచింది. ఈ సినిమాకు కెమెరామెన్‌గా మదీ పని చేసి మరిన్నిఅందాలను జోడించాడు. ఇటీవల మదీ పనిచేసిన శ్రీమంతుడు కూడా భారీ విజయం సాధించింది. దీంతో ప్రభాస్‌ తన కొత్త సినిమాకి కెమెరామెన్‌గా మదిని నియమించాడట. ఈ సినిమాలో ప్రభాస్‌ పవర్‌పుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

English summary

Camera man Madi was to work for prabhas next movie which was going to be directed by Sujith