రుద్రమదేవి సీక్వెల్‌లో ప్రభాస్‌ ?

Prabhas To Act In Pratapa Rudra Role

01:08 PM ON 25th February, 2016 By Mirchi Vilas

Prabhas To Act In Pratapa Rudra Role

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ అప్పటి వరకు ఈ పేరు రాష్ట్రావ్యాప్తంగా మాత్రమే తెలుసు. కానీ 'బాహుబలి' చిత్రంతో ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా మారు మ్రోగుపోతుంది. ఈ చిత్రం ప్రభాస్‌కి అంతులేని కీర్తిని తెచ్చి పెట్టింది. ఇప్పుడు ప్రభాస్‌ భారీ సెట్స్‌ దర్శకుడు గుణశేఖర్‌ ప్రభాస్‌తో ఒక చిత్రం తెరకెక్కించడానికి ప్లాన్‌ చేస్తున్నాడు. ఇటీవల 'రుద్రమదేవి' చిత్రంతో భారీ వియాన్ని అందుకున్న గుణశేఖర్‌ దీనికి సీక్వెల్‌ రూపొందించే ప్లాన్‌లో ఉన్నాడు. కాకతీయ కాలంలో చివరి కాకతీయ రాజు ప్రతాపరుద్రుడి గా ప్రభాస్‌ అయితే బాగుంటుందని గుణశేఖర్‌ అభిప్రాయమట. అందుకే 'ప్రతాపరుద్రుడు' లోకి ప్రభాస్‌కి ఒప్పించే పనిలో గుణశేఖర్‌ ఉన్నట్లు సమాచారం. కానీ ప్రభాస్‌ ఈ ఏడాది చివరి వరకు బాహుబలి షూటింగ్‌లోనే ఉంటాడు. ఆ తరువాత 'రన్‌ రాజా రన్‌' ఫేమ్‌ సుజిత్‌ డైరెక్షన్‌లో ఒక చిత్రం నటించడానికి అంగీకరించాడు. అంటే ఏడాదిన్నర వరకు ప్రభాస్‌ డేట్స్‌ ఖాళీ లేవు.

English summary

Young Rebel Star Prabhas was become famous with the movie Bahubali.Director Gunasekhar was attracted all with his Rudrama Devi movie and he previously said that he was going to do remake for Rudrama Devi.Recently Gunasekhar approached Prabhas for Pratapa Rudra role.