ప్రభాస్ తో పోటి పడనున్నమహేష్ బాబు 

Prabhas To Compitete With Mahesh Babu

08:10 PM ON 30th November, 2015 By Mirchi Vilas

Prabhas To Compitete With Mahesh Babu

తెలుగు చలన చిత్రాలలో అత్యధిక వసూళ్ళు రాబట్టిన బాహుబలి , శ్రీమంతుడు చిత్రాలు ఒక దాని మించినది మరొకటి . ఇటీవల ప్రారంభించిన " ఐఫా ఉత్సవం 2015 " అవార్డుల కోసం ఉత్తమ చిత్రాల ఎంపిక ప్రారంభం అయ్యింది . ఈ నామినేషన్ల కోసం ప్రభాస్ నటించిన బాహుబలి ,మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు ,నాని నటించిన మరో రెండు చిత్రాలు ఉత్తమ చిత్రాల బరి లో నిలిచాయి . అయితే ప్రధాన పోటి మాత్రం బాహుబలి , శ్రీమంతుడు చిత్రాల మధ్యే జరిగింది . ఉత్తమ నటుడు విభాగం లో ప్రభాస్ ,ంఆఃఏః బాబు, నాని , అల్లు అర్జున్ లు పోటిపడగా ఇందులో కుడా ప్రభాస్ , మహేష్ లు ముందంజ లో నిలిచారు . అభిమానుల ఓటింగ్ ఆధారంగా పురస్కారాలను అందించే ఈ వేడుక లో ఎవరేవరిని పురస్కారాలు వరిస్తాయో వేచి చూడాలి . డిసెంబర్లో హైదరాబాద్ లో ఈ వేడుక జరుగనుంది.

English summary

IIFA 2015 event to be held in december. In this awards function mahesh babu and prabhas compittete for best actor award and best film awards