ప్రభాస్ పెళ్ళి ఆమెతోనేనట

Prabhas To Marry Anushka Friend

01:30 PM ON 26th April, 2016 By Mirchi Vilas

Prabhas To Marry Anushka Friend

బాహుబలి సినిమాతో భారత దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన ప్రభాస్ 35 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఈ బ్యాచులర్ పెళ్ళి కోసం అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే . బాహుబలి-2 పూర్తి అయిన తరువాత ప్రభాస్ పెళ్ళి చేసుకుంటాడని చెప్పడంతో అందరు ప్రభాస్ పెళ్ళి విషయంలో కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉన్నారు . అప్పట్లో ప్రభాస్ తమ బంధువుల అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడని వార్తలు వచ్చినప్పటికీ అవన్నీ పుకార్లే అని ప్రభాస్ పెద్ద నాన్న కృష్ణం రాజు ఆ వార్తలను ఖండించారు .

ఇవి కూడా చదవండి: పవన్ అభిమానులకు శుభవార్త
ఇటీవల హీరోయిన్ అనుష్క ఫ్రెండ్ ను ఇష్ట పడ్డాడని , ఆమె నే ప్రభాస్ పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నాడట . బాహుబలి సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ కలుసుకున్నారట . అప్పటి నుండి ప్రభాస్ , ఆమెతో టచ్ లో ఉంటున్నాడట . ప్రభాస్ కు ఆమెకు మధ్య రాయబారిగా అనుష్క ఉందని సమాచారం . అసలు ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రభాస్ పెళ్ళి పై ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది.

ఇవి కూడా చదవండి: పవన్ మూడో భార్య గురించి తెలీని నిజాలు..

ఇవి కూడా చదవండి: నాగార్జున కు మోహన్ బాబు షాక్

English summary

Tollywood Rebel Star Prabhas has become famous with Bahubali movie in India.Now news cae to know that Prabhas was in deep love with one of the Heroine Anushka's friend and he decided to marry her.