'ప్రభాస్‌ పెళ్లి శుభలేఖ'

Prabhas Wedding card

03:43 PM ON 23rd December, 2015 By Mirchi Vilas

Prabhas Wedding card

ప్రభాస్‌ పెళ్లి శుభలేఖ అంటే యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ పెళ్లి శుభలేఖ కాదు, బాహుబలి చిత్రంలో కాలకేయ పాత్రలో నటించిన ప్రభాకర్‌ లీడ్‌ రోల్‌ లో నటిస్తున్న చిత్రం 'ఆవు పులి మధ్యలో ప్రభాస్‌ పెళ్ళి' ఇలా కొత్త వైవిద్యం టైటిల్‌లోనే కాకుండా కొత్తగా కూడా ఈ చిత్రాన్ని ప్రమోట్‌ చేస్తున్నారు. ఎస్‌.జె. చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రెడ్‌ రీల్స్‌ పతాకం పై నిర్మిస్తున్నారు.


English summary

Prabhakar who acted as a Kaalakeya in Baahubali is now acting in a lead role in the movie called 'Aavu Puli Madhyalo Prabhas Pelli'.