ఐఫాలో ప్రభుదేవా అదుర్స్

Prabhu Deva Super Dance Performance In IIFA

06:39 PM ON 27th January, 2016 By Mirchi Vilas

Prabhu  Deva Super Dance Performance In IIFA

సౌత్ ఇండియన్ సినిమాలకు మొట్టమొదటి సారిగా ఇటీవల జరిగిన ఐఫా అవార్డు వేడుకల్లో అనేక మంది తారలు తమ స్టేజి పెర్ఫార్మన్స్ లతో అదరగొట్టారు. మిగతా హీరో లందరి డాన్సు లు ఒక ఎత్తైతే హీరో డాన్సర్ ప్రభుదేవా చేసిన డాన్స్ ఒక ఎత్తు. ప్రభుదేవా హీరోయిన్ శ్రియతో కలిసి చేసిన డాన్స్ పెర్ఫార్మన్స్ అందరి చేత శభాష్ అనిపించుకుంది. అందరిని ఆకట్టుకున్న ప్రభుదేవా స్టేజి పెర్ఫార్మన్స్ పై మీరు ఓ లూక్కేయండి.

English summary

Here is the Video Of Veteran actor Prabhudeva sensational dance performance in IIFA Utsavam awards with Sriya Saran