ఈ బంగారు గౌను బరువెంతో తెలుసా(వీడియో)

Pragya Jaiswal first look in Om Namo Venkatesaya

11:36 AM ON 23rd November, 2016 By Mirchi Vilas

Pragya Jaiswal first look in Om Namo Venkatesaya

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు పేరు చెబితే హీరోయిన్ ని అందంగా చూపిస్తాడని ఇట్టే చెప్పేస్తాం. అసలు ఈయన సినిమాలో కథానాయిక అంటేనే చాలా ప్రత్యేకం! పాపిట బిళ్ల నుంచీ పాదాల దాకా... అణువణువూ అందంలో ముంచి తేల్చినట్లుంటుంది. 360 డిగ్రీల్లోని ఏ కోణంలో చూసినా, కెమెరా కన్ను ప్రతీ ఒంపునీ ఒడుపుగా కట్టేస్తుంది. వెండి తెరకే సరికొత్త వెలుగులు అద్దుతుంది. అలాంటి కథానాయికలకు మరిన్ని ప్రత్యేకతలు ఎలా దిద్దాలా.. అని దర్శ కేంద్రుడు ఆలోచిస్తుంటారు. ఈసారీ అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు. తాజాగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఓం నమో వేంకటేశాయ.

1/4 Pages

నాగార్జున హాథీరామ్ బాబా పాత్రలో కనిపించనున్నారు. అనుష్క ప్రధాన పాత్రలో కనిపించనుంది. ప్రగ్యా జైస్వాల్, మధురిమ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భవానీ పాత్రలో కనిపించనున్న ప్రగ్యాని మరింత అందంగా చూపించడానికి రాఘవేంద్రరావు సన్నద్ధమయ్యారు.

English summary

Pragya Jaiswal first look in Om Namo Venkatesaya