వారసుడొచ్చాడు!!

Prakash raj becomes dad

12:24 PM ON 3rd February, 2016 By Mirchi Vilas

Prakash raj becomes dad

జాతీయ నటుడు ప్రకాష్‌రాజ్‌ తన మొదటి భార్యకు విడాకులిచ్చి 2010లో బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ పోని వర్మను వివాహమాడిన విషయం తెలిసిందే. అయితే ప్రకాష్‌రాజ్‌ తండ్రి కాబోతున్నాడని ఎప్పటి నుండో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ శుభ ఘడియ రానే వచ్చింది. మొదటి భార్యతో ఇద్దరు ఆడ సంతానం కలిగిన ప్రకాష్‌రాజ్‌ కి రెండో భార్యతో వారసుడొచ్చాడు. ఈ విషయాన్ని ప్రకాష్‌రాజ్‌ తానే స్వయంగా తెలియజేశాడు. నా జీవితంలో ఇదో మరపురాని క్షణమంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

English summary

National award winner Prakash raj becomes dad with his second wife. In 2010 he gave a divorce to first wife and married a bollywood choreographer Pony Verma. Now they become a parents.